Mahaa Daily Exclusive

రోడ్లు జలమయం, పొంగిపొర్లిన డ్రైనేజీలు భారీ వర్షంతో అంబులెన్సు లకు తీవ్ర ఇబ్బందులు అధికారుల నిర్లక్ష్యం అదే ప్రజలకు శాపం..!

వరంగల్, మహా; వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ లోని మండి బజార్, కాశిబుగ్గ, శివనగర్, హంటర్ రోడ్ లోని సాయి నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలు జల మయమయ్యాయి.

గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి కృషి చైర్మన్ కొట్నాక తిరుపతి..!

కాటారం, మహా : గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి కేసు కృషి చేస్తున్నట్లు, సంస్థ బలోపేతానికి రూ 80 కోట్ల ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇచ్చినట్లు రాష్ట్ర

మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు వ‌రంగల్ దిశ‌ను మార్చేసే ప్రాజెక్ట్ అని స్ప‌ష్టీక‌ర‌ణ‌ మంత్రి కొండా సురేఖ ..!

వరంగల్ మహా; వ‌రంగల్ ప్రాంత దిశ‌ద‌శ‌ను మార్చేసే మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులకు అవ‌స‌ర‌మైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయ‌గా అందుకు కృషి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక

వరంగల్ ను డ్రగ్స్ రహిత జిల్లాగా చూడాలి జిల్లాస్థాయి అధికారులతో సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

వరంగల్ మహా; మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి వరంగల్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ

ద్విచక్ర వాహన దొంగలకు చెక్ పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు దొంగిలించిన వాహనాను బాధితులకు అప్పగించిన ట్రాఫిక్ సిఐ ..!

హన్మకొండ మహా; వరంగల్ పోలీస్ కమీషనర్ అఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు వారి వాహనాలు తనిఖీల్లో భాగంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రం లో

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్..!

హన్మకొండ మహా; ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ,ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవాలను ఎక్కువ జరిగేలా,అలాగే సి సెక్షన్ లను తగ్గించేలా అవగాహన కలిపించడం తో పాటు తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ

గ్రామమంతా ఏకమై శబరిమాత వేడుకై ..!

తలమడుగు మహా: ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో శ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా శ్రీ సద్గురు శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమాన్ని

టైగర్ కారిడార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి మాజీ ఎంపీ సోయం బాపురావు..!

ఆదిలాబాద్, మహా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు కేంద్రం టైగర్ కారిడార్ ల పేరిట జీవో 49 ను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, దీని కారణంగా దాదాపు లక్ష మంది ఆదివాసీలు నిరాశ్రయులు

ఎస్బీఐ బ్యాంకు చుట్టూ ఆక్రమణలు తొలగింపు..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ చుట్టూ స్థలంలో ఇటివల ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో కార్యాలయం చుట్టూ కంచే వేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇటీవల పట్టణంలోని

విస్తృతంగా వాహనాల తనిఖీలు…!

ఆదిలాబాద్, మహా వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నియమాలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు చలాన్లు విధిస్తున్నారు. పట్టణంలోని తెలంగాణ