కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం .. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత…!

హైదరాబాద్, మహా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) బుధవారం రాత్రి 10.10 నిమిషాలకు నగరంలోని ఏఐజీ ఆసుపత్రి లో కన్నుమూశారు.
