మళ్లీ మొదలైన భానుడి ప్రతాపం. ఉగ్రరూపం దాల్చుతున్న ఎండలు…!

పలు జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరిక. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చినా, ఇప్పుడు మళ్లీ సూర్యుడు తన
తుంగభద్రలో పెళ్లి బృందం విషాదం..! నలుగురు జలసమాధి..

కర్నూలు,మహా. బంధువుల పెళ్లికి వచ్చి సరదాగా గడుపుదామని తుంగభద్ర నదికి వెళ్లిన ఆ కుటుంబాల్లో పెను విషాదం నిండింది. నదిలో స్నానానికి దిగి నీటి ఉధృతిని అంచనా వేయలేక నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మొక్కజొన్న రైతులకు కొండంత అండ…

* కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ. * ధరల పతనంతో అన్నదాత విలవిల. * ఆదుకోవాలని శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి. అమరావతి, మహా. రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..!

ఇద్దరి అరెస్టు.. రూ. 6 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం. హైదరాబాద్: మహా. భాగ్యనగరంలో మత్తు పదార్థాల విక్రయాలు మరోసారి కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా
కరీంనగర్ ఆర్‌బీఎల్ బ్యాంకులో రూ. 137 కోట్ల కుంభకోణం.

మేనేజర్ సహా 13 మంది అరెస్టు. కరీంనగర్: మహా. జిల్లా కేంద్రంలోని ఆర్‌బీఎల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణం నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నకిలీ ఖాతాలు సృష్టించి, ముఠా సభ్యులు మ్యూల్ ఖాతాల ద్వారా
ఎన్నికల ప్రచార బరిలో రేవంత్ రెడ్డి..! కేరళ, అసోం, పుదుచ్చేరి స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ సీఎం..

హైదరాబాద్, మహా. కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలోని కీలక అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అగ్ర నాయకత్వం వ్యూహరచన
నేతల హత్యకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర..!

ఐరాసకు ఇరాన్ ఫిర్యాదు.. అణు ముప్పుపై ఐఏఈఏ హెచ్చరిక. న్యూయార్క్,మహా: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య ఇరాన్ సంచలన ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ వేదికపైకి వచ్చింది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి
మకమకలాడుతున్న పశ్చిమాసియా..! ఏప్రిల్ 6 వరకు ట్రంప్ గడువు..

మకమకలాడుతున్న పశ్చిమాసియా. 28వ రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ పోరు. ఏప్రిల్ 6 వరకు ట్రంప్ గడువు. వాషింగ్టన్,మహా. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న భీకర పోరు
పింఛన్ డబ్బుతో సీతమ్మకు నగ సమర్పించిన వృద్ధురాలు..

ఆంధ్రా ఆధునిక శబరి గా బుచ్చమ్మకు ప్రశంసలు.. అశ్వారావుపేట, మార్చి 27, మహా : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ వృద్ధురాలు చూపిన భక్తి అందరినీ కదిలించింది. ఆంధ్రాకు చెందిన బుచ్చమ్మ అనే
ఖిల్లా సాక్షిగా ‘రాజకీయ’ వింత వియ్యం..! సీతమ్మ తరపున కవిత.. రామయ్య తరపున మహేష్ గౌడ్..

ఖిల్లా సాక్షిగా ‘రాజకీయ’ వింత వియ్యం! సీతమ్మ తరపున కవిత.. రామయ్య తరపున మహేష్ గౌడ్. రాజకీయ ప్రత్యర్థులు కాదు.. ఇప్పుడు ‘వియ్యంకులు’! రామయ్య పెళ్లిలో కలిసిన ‘రాజకీయ’ హస్తాలు. తలంబ్రాల సాక్షిగా తలవంచిన
