గచ్చిబౌలికి ఒలింపిక్ కళ.. చైనాను మించేలా క్రీడా నగరిగా భాగ్యనగరం..! జూన్ 2న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన..

జూన్ 2న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా స్టేడియానికే హెలికాప్టర్! ఉపాసన, కావ్య మారన్, సంజీవ్ గోయెంకాతో ‘స్పోర్ట్స్ హబ్’ హైలెవల్ భేటీ.. బోర్డుకు పూర్తి స్వేచ్ఛ.
లిక్కర్ ‘సిండికేట్ గణేష్’పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు!*వైన్ షాపుల పేరుతో గిరిజన ఉద్యోగికి రూ. 75 లక్షల కుచ్చుటోపీ..

డబ్బులు అడిగితే కులం పేరుతో దూషణ.. ఇల్లెందు పోలీసుల పంజా హైదరాబాద్, మహా. ఇల్లెందు పట్టణంలో ‘సిండికేట్ గణేష్’గా ప్రాచుర్యం పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల
ఎండిపోతున్న రబీ పంటలను కాపాడండి..! అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం..

సాగునీటి వనరుల్లో పూడిక తీయండి! చివరి ఆయకట్టు వరకు నీరందాలి. జూరాల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం.. చెరువులు, ట్యాంకులు నింపాలి. అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం
కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్..

ఆదిలాబాద్ మహా : నేడు పిప్రి లో సీయం రేవంత్ రెడ్డి పర్యటన నేపధ్యంలో కార్యక్రమాన్ని సమీక్షించటానికి ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆదివారం అసెంబ్లీ ఇంచార్జి కంది
సీఎం సభను విజయవంతం చెయ్యాలి – ప్రభుత్వ విప్.

కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం శ్రేణులకు నేతల దిశా నిర్దేశం ఆదిలాబాద్ మహా : సోమవారం బజార్ హత్నూర్ మండలం పిప్రి లో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభను
పోలీస్ ఫుట్‌బాల్‌లో సీఐఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ జైత్రయాత్ర..!

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించేలా ప్రపంచస్థాయి సదుపాయాలు. చైనాను మించిన వసతులు.. స్టేడియాల్లో బిగ్ స్క్రీన్స్.. ఐటీ ఉద్యోగులకు క్రీడా విందు. గోల్డెన్ బూట్ విజేతలుగా బిజయ్ బెహెరా, ప్యారీ జెజె, మీనా ఖాతున్. హైదరాబాద్
చుట్టూ శత్రు సైన్యం..! అమెరికా – ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు..

గాయాలతో 7,000 అడుగుల కొండ ఎక్కి ఇరాన్ సైన్యం కళ్లుగప్పిన అమెరికా పైలట్! అమెరికా – ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ఇంటర్నెట్, మహా : అది శత్రువుల అడ్డా. గాల్లో ఎగురుతున్న అమెరికా
హుర్ముజ్‌లో భారత్ ముద్ర..! యుద్ధ మేఘాల మధ్య దౌత్య విజయం.. బాబ్ ఎల్ మాండేబ్‌పై టెన్షన్.

సురక్షితంగా ‘గ్రీన్ ఆశా’! ఎల్‌పీజీ ట్యాంకర్‌తో సురక్షితంగా జలసంధిని దాటిన భారత నౌక. ఇరాన్ ఆంక్షల నడుమ 9వ భారత నౌకగా రికార్డు.. స్వదేశానికి పయనం. యుద్ధ మేఘాల మధ్య దౌత్య విజయం.. బాబ్
హోర్ముజ్ తెరవకపోతే ‘నరకమే’..! ఇరాన్‌పై ట్రంప్ నిప్పులు..!

ఇరాన్‌పై ట్రంప్ నిప్పులు! నేటి నుంచి పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు తప్పవు. సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడి తీవ్ర హెచ్చరిక. వాషింగ్టన్, మహా. పశ్చిమాసియాలో హోర్ముజ్ జలసంధిని మూసివేసిన వ్యవహారంపై అమెరికా
మేడిగడ్డ పునరుద్ధరణపై ఇంజినీర్ల ‘తత్సారం.. విజిలెన్స్, ఘోష్ కమిషన్ నివేదికలు బేఖాతరు..

లేఖలకే పరిమితమైన కార్యాచరణ! ముఖ్యమంత్రి ఆదేశించినా కదలని ఫైళ్లు. నిర్మాణ సంస్థకు నోటీసులపై జాప్యం. డిజైన్ లోపమంటూ తప్పించుకుంటున్న ఎల్ అండ్ టీ. విజిలెన్స్, ఘోష్ కమిషన్ నివేదికలు బేఖాతరు. హైదరాబాద్, మహా. కాళేశ్వరం
