Mahaa Daily Exclusive

కాళేశ్వరం మరమ్మతులకు సీఎం గ్రీన్ సిగ్నల్..! ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రేవంత్ రెడ్డి ఆదేశం…

యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ పునరుద్ధరణ పనులు.  ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రేవంత్ రెడ్డి ఆదేశం. హైదరాబాద్, మహా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ.

వెల్లువెత్తిన ఓటర్ల చైతన్యం..! రికార్డు స్థాయి ఓటింగ్‌తో ముగిసిన ఎన్నికలు..

• మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికలు. • ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు * రికార్డు స్థాయి ఓటింగ్‌తో ముగిసిన ఎన్నికలు ఢిల్లీ, మహా. దేశ రాజకీయ ముఖచిత్రంపై అత్యంత ఆసక్తి రేకెత్తించిన మూడు కీలక

ఆలయ ప్రవేశం.. ఆచారాల విశ్లేషణ..! సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ..

సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ.  కేంద్రం వాదనలు ఇవే! ఢిల్లీ, మహా. ఆలయాల్లో మహిళల ప్రవేశం, మతపరమైన ఆచారాల చుట్టూ ముడిపడిన వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు అత్యంత ఆసక్తికరమైన విచారణ జరిగింది.

రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలపై హైకోర్టు గర్జన..

జూన్ 10 లోగా కేసుల వారీ నివేదిక సమర్పించాలి. హైదరాబాద్‌, మహా. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల చెల్లింపు విషయంలో తెలంగాణ హైకోర్టు గురువారం అత్యంత

గోదావరి పుష్కరాలకు సర్వం సిద్ధం చేయండి.. భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం..

హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న గోదావరి నదీ పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించి

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ విధానంపై హైకోర్టులో విచారణ..

 ఏప్రిల్‌ 30 వరకు పాత కార్డుల గడువు పొడిగింపు. హైదరాబాద్‌, మహా. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన మీడియా అక్రిడిటేషన్‌ విధానంపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కీలక మలుపు

కమిషన్ల కక్కుర్తి కోసమే కొత్త ప్రాజెక్టులు..! మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం..

 రైతు భూములను బలిపెట్టనివ్వం.  మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం వనపర్తి,మహా.   రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, కమిషన్ల కోసం ప్రాజెక్టులను నిర్మించాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత

రహదారి భద్రతే లక్ష్యం..! కలెక్టర్లకు సీఎస్‌ రామకృష్ణారావు దిశానిర్దేశం..

 ఏప్రిల్ 13 నుంచి ‘అరైవ్ అలైవ్’.  కలెక్టర్లకు సీఎస్‌ రామకృష్ణారావు దిశానిర్దేశం.   హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టి, విలువైన ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అరైవ్ అలైవ్’

వరంగల్ జిల్లాలో ఘోర కలి..! యువతిపై సామూహిక అత్యాచారం..

 యువతిపై సామూహిక అత్యాచారం.  ఆపై నిర్దాక్షిణ్య హత్య. వరంగల్‌,మహా. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మానవత్వం సిగ్గుతో తలవంచుకునే అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. రక్షణగా ఉండాల్సిన ఇల్లే ఆ యువతికి మృత్యుకూపంగా

హైడ్రోపోనిక్‌ గంజాయి కలకలం..

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.4.6 కోట్ల నిషా హస్తగతం. హైదరాబాద్, మహా. దేశ రాజధాని నగరం హైదరాబాద్‌ శివారులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా దందా మరోసారి