ఖచ్చితమైన ఓటరు జాబితాతోనే ప్రజాస్వామ్య బలోపేతం: మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, మహా : ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర డివిజన్ దేవరకొండ బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె
