Mahaa Daily Exclusive

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి … మరో యువకుడికి తీవ్ర గాయాలు…

  కారేపల్లి, మహ,:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం కారేపల్లి మండలం ఎర్రబోడు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రబోడు కోయగుంపుకు చెందిన వజ్జా సునీల్ (36), పాయం