Mahaa Daily Exclusive

ఆరుట్ల బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష….

ఆరుట్ల బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష… ఆధ్యాత్మిక స్వాగతం పలికేలా బుగ్గజాతర ఏర్పాట్లు చేయాలి… పారిశుద్ధ్యం, నీటిసౌకర్యం, విద్యుత్‌, రోడ్లు, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి.. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి…