మహా భద్రాచలం
చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయల శ్రీనుపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య, ఆయన అనుచరుల ఫై చర్యలు తీసుకోవాలని చాకలి ఎస్ సి సాధన సమితి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నుంచి చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తకొండ శ్రీలక్ష్మి, రాష్ట్ర రజక సంఘం నాయకులు, భద్రాచల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో
ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏ ఎస్ పి కి వినతిపత్రం అందజేశారు.
Post Views: 44







