Mahaa Daily Exclusive

  భారత్‌ వృద్ధి వారికి నచ్చలేదు.. అందుకే టారిఫ్‌లు: రాజ్‌నాథ్‌ సింగ్‌

Share

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం మెట్రో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. భారత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొన్ని దేశాల నేతలు సహించలేకపోతున్నారని అన్నారు. భారత్ తమతో సమానంగా మారకూడదనే అహంకారంతో, దేశాభివృద్ధిని కుంటుపడే ప్రయత్నాలు చేస్తున్నారని, అధిక టారిఫ్‌ల బెదిరింపులు కూడా అందులో భాగమని పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు. భారత్‌ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని చెప్పారు.

Latest