AP: సీఎం చంద్రబాబు పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధి, నియోజకవర్గాలపై టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీతో ఆయన చర్చించారు. ఈ భేటీ అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రం నుంచి సహకారం కొనసాగుతుందని మోదీ చెప్పినట్లు అప్పలనాయుడు పేర్కొన్నారు.
Post Views: 50








