Mahaa Daily Exclusive

  దేశ ప్రజలకు ప్రధాని మోదీ కృష్ణాష్ణమి శుభాకాంక్షలు..!

Share

ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. “విశ్వాసం, ఆనందం, ఉత్సాహంతో కూడిన ఈ పవిత్ర పండుగ మీ జీవితాల్లోకి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. జన్మాష్టమి సందర్భంగా దేశ, విదేశాల్లోని భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. “శ్రీ కృష్ణుడి జీవితం, బోధనలు మనల్ని స్వీయ అభివృద్ధి వైపు ప్రేరేపిస్తాయి” అన్నారు.

Latest