మహా :సదాశివపేట
పేద ప్రజలకు ముఖ్యమంత్రి నీది సహకారం ఒక వరం లాంటిదని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నా బుధవారం మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన ఐదు మంది బాధితులు ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు రెండు లక్షలు రెండు లక్షల సిఎంఆర్ చెక్కులను గ్రామ సర్పంచ్ జుర్రిగల తులసి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పెద్దలు చర్యల ఆంజనేయులు.ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు. మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న. మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి శ్యామల గోపాల్. మార్కెట్కమిటీ డైరెక్టర్ శైలేందర్ రెడ్డి. సత్యనారాయణ. మహేష్. లబ్ధిదారులు భూతపిల్లి మానేయ ముక్క గొల్ల శోభ మంగళ్ శ్రీనివాస్. బ్యాగరీ పుష్పమ్మ . పట్లోళ్లవిష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








