Mahaa Daily Exclusive

  అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు..!

Share

నేలకొండపల్లి, ఆగస్టు 17 మహా:

మండలంలోని శంకరగిరి తండాలో ఆదివారం తీణ్ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బంజారా, లంబాడి సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగ సందర్భంగా అంబరాన్ని అంటేలా సంబురాలు చేశారు. మేళతాళాలతో, డప్పు, వాయిద్యాలతో వేడుక గా చేశారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకున్నా రు. ము గింపు సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బానోతు వీరయ్య, బానోతు నాగేష్, తేజ వత్తు కోటయ్య, తేజావత్ భాష, తేజావత్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest