రామ్ చరణ్-ఉపాసనల గారాలపట్టి క్లింకారకు పెట్టే ఆహారంపై ఆసక్తికర విషయం తెలిసింది. పిల్లలకు పెట్టే ఆహారంపై తల్లిదండ్రులు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. క్లింకార ఆహారం విషయంపై ఉపాసన సైతం ఇదే పద్ధతిని ఫాలో అవుతానని చెప్పారు. తన కూతురు డైట్ లో ప్రతి రోజూ రాగులు ఉండేలా చూసుకుంటానని చెప్పారు. నీ కూతురుకు రోజూ రాగుల్ని ఏదో ఒక రూపంలో తినిపించని సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పారని ఉపాసన ఇన్ స్టా వేదికగా తెలిపారు.
Post Views: 20







