శ్రీశైలం పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ MLA రాజాసింగ్ ఆరోపించారు. శ్రీశైలంలో దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రిస్టియన్లు ఆక్రమించారని చెప్పారు. గత ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని స్థిరపరిచిందని విమర్శించారు. ఈ విషయం సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కి తెలియదా? అని ప్రశ్నించారు. వెంటనే వారిని సున్నిపెంటకు తరలించి.. పుణ్యక్షేత్ర పవిత్రత కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 13







