AP: రాష్ట్రంలో అర్హుల పెన్షన్లను ప్రభుత్వం తొలగిస్తోందని వస్తున్న వార్తలపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. అనర్హత కలిగి పెన్షన్లు పొందుతున్నవారి పెన్షన్లు మాత్రమే కట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అర్హులెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో వికలాంగుల పెన్షన్లు తీసేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి ప్రచారాలను నమ్మవద్దని మంత్రి కొల్లు సూచించారు.
Post Views: 15







