శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అభియోగాలపై శుక్రవారం అరెస్టు చేశారు. నేడు కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయనను జైలుకు తరలించారు. అయితే, అస్వస్థతకు గురి కావడంతో కొలంబో నేషనల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
Post Views: 32







