దేశంలోని ప్రతి రంగంలో సంస్కరణలు తెస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం పెంచేందుకు జనవిశ్వాస్ బిల్లు 2.0 తీసుకొచ్చామన్నారు. ఆదాయపు పన్ను చట్టంలోనూ సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి గనులు, పోర్టుల చట్టంలోనూ ఆధునిక అవసరాలకు తగ్గట్లు అనేక మార్పులు తెస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Post Views: 32







