AP: స్త్రీ శక్తి పథకం అమలైన మొదటి వారం రోజుల్లోనే కోటి 4 లక్షల మంది మహిళలకు రూ.41.22 కోట్లు మిగిలాయని టీడీపీ ట్వీట్ చేసింది. అదీగాక గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే స్త్రీ, పురుష నిష్పత్తి 40:60గా ఉంటే, ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొంది. కొత్త పథకం అమల్లోకి వచ్చాక పురుష ప్రయాణికులు తగ్గి మహిళలు పెరిగారని తెలిపింది.
Post Views: 77







