AP: విశాఖపట్నంలో త్వరలో గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్‌ను పెట్టబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పడిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఎంత డేటా సామర్థ్యం ఉంటుందో అంతకంటే ఎక్కువ సామర్థ్యం విశాఖ డేటా సెంటర్‌కు ఉంటుందన్నారు. ఇదంతా వచ్చే రెండేళ్లలోనే సాకారమవుతుందని చంద్రబాబు తెలిపారు.
Post Views: 35






