Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్ మల్లారెడ్డి వెరైటీ ప్రచారం సెలూన్ షాపులో కటింగ్.. టీకొట్టులో ఛాయ్ అందించి..

Share

జూబ్లీహిల్స్, మహా

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి జోరుగా ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా మాజీ మంత్రి మల్లారెడ్డి , ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రచారం చేశారు. ఓ టీ కొట్టులో వినియోగదారులకు చాయ్‌ అందించారు. సెలూన్‌లో ఓ వ్యక్తికి.. మల్లారెడ్డి హెయిర్‌ కట్‌ చేసి ఓట్లు అభ్యర్థించారు.

Latest