- వైసీపీకి భారీ షాక్…!
- టీ.డీ.పీలో చేరిన 63 కుటుంబాలు.
విజయనగరం జిల్లా. మహా:
బొబ్బిలి మండలం, కోమటిపల్లి గ్రామానికి చెందిన 63 కుటుంబాలు,ఒక వార్డు మెంబరు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి మండలం, కోమటిపల్లి గ్రామానికి చెందిన మాజీ వైస్ ప్రెసిడెంట్, మాజీ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ఆవాల తిరుపతి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు, 4వ వార్డు మెంబరు వెలమల పెద అప్పలనాయుడు కోమటిపల్లి రెల్లివీధికి చెందిన 53 కుటుంబాలు,గొట్టాపు నారాయణరావు గ్రామ టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో,ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు బేబీ నాయన సమక్షంలో శుక్రవారం నాడు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి కి, బొబ్బిలి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన చేస్తున్న అభివృద్ధి తమను టీడీపీ వైపు ఆకర్షించిందని అన్నారు
Post Views: 24






