Mahaa Daily Exclusive

  సైదులు సర్వే సూపర్ హిట్… కేకే కు కౌంటర్ గా నిలబడ్డ సైదులు

Share

హైదరాబాద్, మహా

ఓ వైపు కేకే బీఆర్ఎస్ గెలుస్తున్నదంటూ తెలంగాణ పాలిటిక్స్ లో ఓ చర్చకు తెరలేపిన వేళ కాంగ్రెస్ పార్టీ నేతలకు అంతర్గతంగా సర్వేలు చేసే సైదులు.. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ గెలవబోతున్నదంటూ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ గెలుపును మొట్టమొదటగా పాజిటివ్ గా సైదులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టి వివరించగా, తర్వాత అనేక సంస్థలు ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ చెప్పాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ ఉన్న సమయంలో సైదులు సర్వే కాంగ్రెస్ గెలవబోతుందన్న నమ్మకాన్ని ఈ రూపంలో అందించింది. తర్వాత పార్టీ నేతల కష్టం, అనేక వ్యూహాలు ఉన్నా.. ఏ కౌంటర్ కు ఆ కౌంటర్ అన్నట్లు ప్రతీ దశలోనూ కాంగ్రెస్ కు అనేక అంశాలు కలిసివచ్చాయి.

Latest