Mahaa Daily Exclusive

  బీహార్ ఫలితాలపై రాహుల్ విస్మయం

Share

మహా
బీహార్ ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి సక్రమంగా జరగలేదని ఆరోపించారు. రిజల్ట్స్ విడుదలైన తర్వాత సాయంత్రం ఎక్స్ లో పోస్ట్ చేశారు . బీహార్ ఎన్నికల్లో 243 సీట్లలో అధికార ఎన్డీఏ 200 సీట్లకు పైగా గెలుకుంటే.. ప్రతిపక్ష మహాగట్బంధన్ కూటమి 40 సీట్లు కూడా క్రాస్ చేయలేకపోయింది. దీనిపై స్పందించిన రాహుల్.. బీహార్ ఫలితాలు విస్మయానికి గురిచేశాయని అన్నారు.

Latest