Mahaa Daily Exclusive

  టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా కు సిద్ధం..!

Share

నెల్లూరు జిల్లా లో గూడూరు నియోజకవర్గం ను కలపాల్సిందే : టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్

 

రాజకీయం కంటే గూడూరు ప్రజలే ముఖ్యం

 

గూడూరు ప్రజలు సమస్యలు విన్నవించాలంటే 90కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తోంది

 

తిరుపతి నుండి గూడూరు ను నెల్లూరు జిల్లా లో కలపాలి. గతంలో ఉన్న విధంగా ఉంచాలి అంటున్న ఎమ్మెల్యే

 

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు పలు మార్లు విన్నవించాం

 

త్వరలో నిర్ణయం తీసుకోక పొతే రాజకీయాల నుండి వైదొలుగుతా.. సునీల్ కుమార్

Latest