- డిపిఆర్ఓ వెంకటేశంకు పదవీ విరమణ
- అభినందనలు తెలిపిన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
పలువురు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జిల్లా పౌర సంబంధాల అధికారి పిసి వెంకటేశం శనివారం పదవి విరమణ పొందారు. రంగారెడ్డి జిల్లా జిల్లా సమీకృత కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరై డిపిఆర్ఓకు అభినందనలు తెలియజేశారు. జిల్లా అధికారులు తోటి ఉద్యోగులు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Post Views: 11






