సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పి.జి.టి సస్పెన్షన్
కరీంనగర్ మహా : మానకొండూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల పిజిటిగా విధులు నిర్వహిస్తున్న గోలి జగన్నాథంను విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే పాఠశాలలో ఇన్చార్జి ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన జగన్నాథంపై పలు ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఇన్చార్జి ప్రిన్సిపల్ విధులు నుండి తొలగించారు. ఆరోపణలపై విచారణ అనంతరం ఉపాధ్యాయులిపై వేధింపులకు పాల్పడినందున సస్పెన్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Post Views: 9







