Mahaa Daily Exclusive

  నార్సింగి మంచిరేవులలో భూవివాదం: భారీ బందోబస్తు మధ్య సర్వే నెంబర్ 491లో అధికారుల తనిఖీలు

Share

నర్సింగి మంచిరేవుల లో వివాదస్పదంగా మారిన సర్వే నెంబర్ 491 భూమి.

స్వస్తిక్ హౌజింగ్ సొసైటీ కి నార్సింగీ ఓల్డ్ ముస్లిం గ్రేవ్ యార్డ్ కమిటీ మద్య వివాదం .

దౌర్జన్యంగా గ్రేవ్ యార్డ్ కబ్జా చేసారంటూ కోర్టు మెట్లు ఎక్కిన నార్సింగీ ఓల్డ్ ముస్లిం గ్రేవ్ యార్డ్ కమిటీ.

మరోసారి సర్వే చేయాలంటూ రెవెన్యూ అధికారులకు అదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.

భారీ పోలీస్ బందోబస్తు మద్య 491 సర్వే నెంబర్ లో కొనసాగుతున్న.

రెవెన్యూ, వక్స్ బోర్డు, హెచ్ఎమ్ డీఏ అధికారుల నేతృత్వంలో కొనసాగుతున్న సర్వే.

భూమి రేట్లకు రెక్కలు రావడంతో చరేగిన వివాదం.‌

2025 మార్చి లో రెవెన్యూ, సంబంధిత అధికారులు మధ్య సర్వే. హై‌ కోర్టు అదేశాల‌ మేరకు కూల్చే వేసిన‌ పహారీ గోడ నిర్మించుకొని సెక్యూరిటీ ని ఏర్పాటు చేసిన సొసైటీ సభ్యులు

అయితే నార్సింగీ ఓల్డ్ ముస్లిం గ్రేవ్ యార్డ్ కమిటీ మాత్రం……… 491 సర్వే నెంబర్ లో భూస్వామి హైదర్ అలీ 2.3 గుంటలు దానం‌ చేసారు.

అదే వక్స్ బోర్డులో గజేట్ లో ఉంది. గజేట్ లో పొందుపరచిన భూమినే మాకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.

స్వస్తిక్ కో ఆపరేటీవ్ సొసైటీ కి హైదర్ అలీ రిజిస్ట్రేషన్ చేసిన. భూమి ఔటర్ రింగు రోడ్డు లో పోయింది.

అయినప్పటికీ సొసైటీ సభ్యులు ఈ భుమి పై కన్ను వేసి కబ్జాకు యత్నింస్తున్నారంటూ ఆరోపణ.

Latest