Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకే: కంది శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు

Share

బీసీకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి
మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ సామాజికవర్గాలలో దక్కే అవకాశం
కంది శ్రీనివాస రెడ్డి ధీమా.

ఆదిలాబాద్ : ప్రభుత్వం త్వరలో కేటాయించనున్న నామినేటెడ్ పదవులలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకే దక్కే అవకాశం ఉందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయం, ప్రజా సేవా భవన్ లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. తనకు లభించిన కీలక సమాచారం మేరకు మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ సామాజికవర్గాలలో ఒకరిని ఈ పదవి వరించనుందని ఆయన స్పష్టం చేసారు.

Latest