Mahaa Daily Exclusive

  లక్నో లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా బృందం పర్యటన

Share

మహా
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , మండలి సెక్రెటరీ డా. నరసింహా చార్యులు , శాసన సభ సెక్రెటరీ ఆర్ . తిరుపతి , పలువురు అధికారులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సిటీలో పర్యటించారు. 86 వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తెలంగాణ లేజిస్లేచర్ బృదం నిన్న లక్నో సిటీకి చేరుకున్నారు. స్టడీ టూర్ లో భాగంగా సోమవారం లక్నో నగరంలోని ప్రసిద్ధ ప్రాంతాలు అయిన బార ఇమాం బార , బుల్ బులయియా , మరియు చోట ఇమాం బార , క్లాక్ టవర్ లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ ఓ.యస్ .డి వి. గోవర్ధన్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ పియస్ బి. యాదగిరి , తదితరులు పాల్గొన్నారు.

Latest