Mahaa Daily Exclusive

  విశాఖలో ANN టీవీ ఎఫెక్ట్: రేషన్ బియ్యం దందా బట్టబయలు.. 212 డిపోపై కేసు నమోదు!

Share

విశాఖ…

Ann టీవీ ఎఫెక్ట్ తో స్పందించిన అధికారులు 212 రేషన్ డిపో పై కేసు నమోదు…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడి కడుపు నింపే ఉద్దేశంతో చౌక దుకాణాలలో పేద ప్రజలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే దీన్నే ఆసరాగా తీసుకొని కొంతమంది డిపో డీలర్లు పేద ప్రజల బియ్యాన్ని అక్రమ మార్గాల ద్వారా రాష్ట్రాలు దాటించి లక్షలు పోగేసుకుంటున్నారు ఈ దందాపై స్థానిక ప్రజలు ఏఎన్ఎన్ ఛానల్ కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వెళ్లిన ఏఎన్ఎం ప్రతినిధులపై సదరు డీలరు వారి కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులపై దుర్భాసలాడుతూ గురించికు పడ్డారు సదరు డీలర్ కుమారుడు నేను కానిస్టేబుల్ అని మీ అంతు చూస్తానని నువ్వు వైజాగ్ లో ఎట్లా తిరుగుతావో అని అంటూ విరంగం సృష్టిస్తూ ఏఎన్ఎం ప్రతినిధులపై బెదిరింపులకి పాల్పడ్డాడు ఈ విషయాన్ని అధికారులు దృష్టికి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సంఘటన స్థలానికి వచ్చిన అధికారులు తనిఖీ జరపగా రేషన్ డిపో లో 600 కేజీలు తక్కువ వచ్చాయని చెప్పి నిర్ధారించుకొని డిపో పై 6a కేసు నమోదు చేసికి తాళం వేసి వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు.