- 11 వ వార్డుఅభివృద్ధికి కృషి చేస్తా…
- ప్రజలు ఆశీర్వదించి గెలిపించండి
- కౌన్సిలర్ అభ్యర్థి వైద్యం గోపి ప్రియాంక పవన్ కుమార్
సంగారెడ్డి ప్రతినిధి : మహా :
వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కౌన్సిలర్ అభ్యర్థి వైద్యం గోపి ప్రియాంక పవన్ కుమార్ అన్నారు .సోమవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధితోపాటుపేదల సంక్షేమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే వార్డ్ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండి. టిపిసిసి జగ్గారెడ్డి. టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో వార్డులోని అన్ని సమస్యలను తీరుస్తానని. జరగనున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
Post Views: 16







