Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు, పి మహేందర్ సుమారు వందమంది కార్యకర్తలతో, సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మహేందర్ ను సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి భూపతిగల్లా మహిపాల్, మున్సిపాలిటీ పదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.