- గద్వాలలో దారుణం
- లిఫ్ట్ ఇస్తామని నమ్మించి
- తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం
- ఇద్దరిపై కేసు నమోదు
గద్వాల, మహా: జోగులాంబ గద్వాల జిల్లాలో 15 ఏళ్ల బాలికను రేప్ చేశారంటూ ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆ బాలిక జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం పాఠశాలకు వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని అదే ఊరికి చెందిన ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామంటూ బైక్పై ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి•
Post Views: 4








