Mahaa Daily Exclusive

  కాకినాడలో ఘోర విషాదం….

Share

  • కాకినాడలో ఘోర విషాదం..
  • బాణసంచా పేలుడు ఘటనలో 18 మంది మృతి
  • – చనిపోయినవారిలో ఎక్కువ మంది మహిళలు!

కాకినాడ: వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య పంటపొలాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా పేలుడు ఘటనలో 18మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. బాణసంచా పరిశ్రమలో పేలుళ్లు కొనసాగుతుండగా, పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల్లో అలముకున్న దట్టమైన పొగ అలుముకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు గాల్లో ఎగిరిపడ్డాయి. పరిసర గ్రామాల ప్రజలు తీవ్ భయాందోళనకు గురయ్యారు.
….