Mahaa Daily Exclusive

  సోనియా, ఖర్గే, రాహుల్ కు థ్యాంక్స్..! రాజ్యసభకు ఎంపికపై వేం నరేందర్ రెడ్డి హర్షం..

Share

హైదరాబాద్. మహా

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తనను ఖకారుచేయడంపై వేం నరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తనను ఎంపిక చేసిన సోనియాగాంధీ కి,కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కి,లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కి, ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కి,ఎంపీ ప్రియాంక గాంధీ కి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వేం నరేందర్ రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Latest