కళ్యాణ వేడుకలలో కంది శ్రీనన్న..
ఆదిలాబాద్ మహా : అభిమానంతో ఆహ్వానించిన వారి శుభకార్యాలకు హాజరవుతూ వారి వేడుకలలో భాగమవుతారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి .బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు కళ్యాణమండపాలలో జరిగిన వివాహవేడుకలు, రిసెప్షన్లు , గృహప్రవేశాలకు పార్టీ శ్రేణులతో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులను దీవించి పెళ్లి కానుకలు బహురించారు. ఆయన వెంట ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్,మాజీ జడ్పిటిసి కొండా గంగాధర్, నాయకులు సింగిరెడ్డి రాంరెడ్డి, ఎల్మ రాంరెడ్డి, రతన్ రెడ్డి, వెంకట్ రెడ్డి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు..
Post Views: 2








