సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 20వ తేదీ నుంచి భూములను రీ సర్వే చేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
Post Views: 40






