ఏఎన్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రాంతంలో సరికొత్త సెన్షేషన్ గా దూసుకెళ్తున్నదని, ఇది దినదిన అభివృద్ధి చెందాలని.. మిగతా ఛానళ్లకు దీటుగా ఎదగాలని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. సోమవారం సాయంత్రం ఎఎన్ఎన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఆయన అమ్మన్యూస్ గా ప్రారంభమై ఇపుడు మరింత ఆధునీకరించుకోవడం శుభపరిణామమని, కమిట్ మెంట్ తో నడుపుతున్న ఛానల్ పురోగమించాలన్నారు. మంచి ఛానల్ ను స్థాపించిన కంది శ్రీనివాస రెడ్డిని అభినందించారు.
….
Post Views: 70





