Mahaa Daily Exclusive

  ఘనంగా సీనియర్ న్యాయవాది జన్మదిన వేడుకలు…!

Share

ల్బీనగర్ కు చెందిన సీనియర్ న్యాయవాది ఎమ్ ఇంద్రసేనారెడ్డి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి శిష్యులు అయిన న్యాయవాదులు బార్ కౌన్సిల్ మెంబర్స్ జి,రామారావు, అనంత్ సేనారెడ్డి,దండెం రాంరెడ్డి, డీకొండ రవీందర్, పాలకురీ రాములు, పట్లోల సుదర్శన్ రెడ్డి,శశిధర్ రాజు,మాధవ రెడ్డి,రమేష్ మరియు విజయ్ భాస్కర్ రెడ్డి తరదితరులు పాల్గొని ఇంద్ర సేన రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.