హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ ఐజీ సీఆర్ నాయుడు ఆత్మకథ ‘కొండ మెట్లు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కన్నతల్లిని, మాతృభూమిని, మాతృభాషను మరిచిపోవద్దని చెప్పారు. అలాగే సీఆర్ నాయుడు చాలామందికి ఆదర్శప్రాయంగా నిలిచారని, ఆయన రాసిన పుస్తకాన్ని మన అందరం తలకి ఎక్కుంచుకోవాలన్నారు. పుస్తకాన్ని తన భార్యకు అంకితమివ్వడం చాలా గొప్ప విషయమన్నారు.
Post Views: 21