Mahaa Daily Exclusive

  వరంగల్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం..!

Share

వరంగల్ మహా;

వరంగల్ డివిజన్ నూతన ఎస్పీగా నాగరాలే శుభం ప్రకాష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా వరంగల్ సబ్ డివిజన్ గత ఏసిపి నందిరాం నాయక్ తో పాటు ఇన్స్పెక్టర్లు ఎంఏ షుకూర్, తుమ్మ గోపిరెడ్డి, బొల్లం రమేష్ నూతన ఏ ఎస్పీని మర్యాద పూర్వకంగా పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు.