AP: వైసీపీకి త్వరలో మరో బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉండిని ప్రచారం జరుగుతోంది.ఆయనపై అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని తాము సర్వే నంబర్లు మార్చి ప్లాట్లు గా విక్రయించారని గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
Post Views: 36







