ఖమ్మం, మహా.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ హోదాలలో భాధ్యతలు నిర్వహించి… అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఏఎస్సై) పదోన్నతి పొందిన సిహెచ్. నాగేశ్వరరావు, ఎస్. హర్జా, సిహెచ్ చంద్రశేఖర్, బి. కిషన్
యండీ.ఖాజామొహినుద్ధిన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
Post Views: 45







