- బండ పడింది
- ఒకేసారి వీర బాదుడు
- వాణిజ్య సిలిండర్ ధర రూ.993 పెంపు
- రూ.3వేల కు పెరిగిన సిలిండర్ రేట్
………
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.993 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు 2026 మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పెంపుతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర ఇప్పుడు రూ.3,000 దాటింది.
Post Views: 4






