Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన…!

Share

చింతకాని ,జూలై26(మహా)

మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు సిలువేరు స్రవంతి ఇంటి నిర్మాణానికి
అఖిలపక్ష నాయకులు శనివారం
శంకుస్థాపన చేసినారు.
లబ్ధిదారులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
అంబటి శాంతయ్య,ఆలస్యం
బసవయ్య,వంకాయలపాటి లచ్చయ్య, తోటకూరి వెంకట నరసయ్య, ,కంభం వీరభద్రం,
సిలివేరి సైదులు,ఆలస్యం రవి,
ముత్తినేని వెంకటేశ్వరరావు ,
కొమ్మినేని వెంకటేశ్వరరావు, వంకాయలపాటి సత్యనారాయణ,
బండారుపల్లి నాగేశ్వరరావు,
ఎల్లంపల్లి చిన్నప్పరావు, వంకాయలపాటి గోపాలరావు, తన్నీరు చిన్నబ్బాయి,కంభం నాగేశ్వరరావు, తోటకూరి పుల్లారావు,
వెచ్చ మంగపతి రావు, కారంగుల లింగమూర్తి, కొనపర్తి చారి, వేముల కృష్ణ,
గురజాల జయ, సిలివేరు శంకర్ ,చిలువేరు వెంకన్న ,
సిలివేరి వీరబాబు, సిలివేరి వెంకటి, ఉల్లి కృష్ణమాచార్యులు దూశర్ల పిచ్చారావు
తదితరులు పాల్గొన్నారు.