AP: మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం, దేశం బాగుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో మెగా వైద్య, రక్తదాన శిబిరాలను ప్రారంభించిన ఆయన, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’ కార్యక్రమం దోహదం చేస్తోందని అన్నారు. దీని ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
Post Views: 13








