Mahaa Daily Exclusive

  మణిపూర్‌లో నైట్‌కర్ఫ్యూ..

Share

బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో మణిపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెర్జాల్, జిరిబామ్ జిల్లాల్లో నైట్‌కర్ఫ్యూ విధించింది. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు మణిపుర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.