ఘనంగా పీవీ సింధు వివాహం ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఉదయ్‌పూర్‌లో జరిగిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన పీవీ సింధు ఈ వేడుకకు దాదాపు 140 మంది ప్రముఖ అతిథులు మాత్రమే హాజరైనట్టు సమాచారం వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇంకా అధికారికంగా విడుదల చేయని సింధు ఫ్యామిలీ.
Post Views: 109







